Home » Woman blames
తమిళంలో వివాదరహితమైన నటులలో హీరో అజిత్ ముందుంటాడు. ఎక్కడకి వెళ్లినా పెద్దగా హడావుడి కూడా లేకుండా చూసుకొనే అజిత్ వివాదాలకు ఆమడదూరం ఉంటాడు. ఇండస్ట్రీలోనే సౌమ్యుడిగా అజిత్ కు పేరు.