Home » woman cheater
పెళ్లైన మహిళలను టార్గెట్ చేస్తూ.. వారిని మోసం చేస్తున్న ఓ స్త్రీలోలుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి.. దాదాపు 12 మంది మహిళలను మోసం చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.