Home » Woman Dance at Metro
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ లో ఓ యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యువతిపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమయినట్లు తెలిసింది.