Home » Woman Gang Raped
ఢిల్లీ పరిధిలోని ఘజియాబాద్‌లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళను కారులో ఎత్తుకెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.
తన కొడుకు పుట్టిన రోజు ఉందని, ఇంటికి రావాలని పిలిచి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక రైల్వే ఉద్యోగి. తర్వాత అతడితోపాటు మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. దీనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహరణ్‌పూర్ జిల్లా, దియోబంధ్ పరిధిలో గత జనవరిలో 24 ఏళ్ల మహిళ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక యువకుడు ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి మహిళను బెదిరించాడు.
Nepalese woman gang-raped : భారతదేశంలో దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి.. కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. భర్తను ఓ గదిలో కట్టేసి..మహిళపై నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డార�