-
Home » woman hangs self
woman hangs self
Madhya Pradesh : భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లనివ్వలేదని భార్య ఆత్మహత్య
April 29, 2023 / 05:22 PM IST
పెళ్లై 15 ఏళ్లు అయినా బలరాం, రీనా యాదవ్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని రీనా యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.