-
Home » Woman harassement
Woman harassement
Delhi Metro : మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు-పట్టించుకోని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు
June 4, 2022 / 10:06 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న యువతిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ... లైంగికంగా వేధించాడు.