Home » Woman kills infant son
ఓ మహిళ (35) తనకు ఉన్న వ్యాధి తగ్గాలని నాలుగు నెలల కుమారుడిని చంపుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామంలో చోటుచేసుకుంది. తన ప్రాణాలయినా ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటుంది తల్లి. అయితే, మూఢ నమ్మకాల వ