Home » Woman Maoist
అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు