Home » Woman Phone in Sea
iPhone Lost in Sea : సాధారణంగా ఏదైనా స్మార్ట్ఫోన్ పొరపాటున నీళ్లలో పడితే ఏమౌతుంది? అది పనిచేయదని అందరి తెలుసు.. కానీ, అన్ని స్మార్ట్ ఫోన్లు అలా కాదు.. ఆపిల్ ఐఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతే వాటి కండిషన్ బాగుంటుందనడంలో సందేహం అక్కర్లేదు.