-
Home » Woman punches husband
Woman punches husband
బర్త్ డే సెలబ్రేట్ చేయలేదని ఓ భార్య అఘాయిత్యం.. భర్తను..
November 25, 2023 / 03:14 PM IST
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేదని భర్తతో గొడవకు దిగింది ఓ ఇల్లాలు. విచక్షణా రహితంగా దాడి చేసింది. దాంతో అతను చనిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.