Home » Woman Punching Dog
ఆగ్రాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మూగజీవి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన కుక్క పిల్లను ఇష్టానుసారంగా కొట్టింది. దాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి రోడ్డుకేసి బాదింది.