Home » Woman rent
యూకేలోని లారా యంగ్ అనే మహిళ అదనపు సంపాదన కోసం ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎలాంటి హంగామా లేకుండా, తన భర్త నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అంతే, ఆమె 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.