Home » Woman Spends Over $70
జర్మనీకి చెందిన జెస్సీ జన్నీ అనే యువతి హ్యూమన్ బార్బీగా మారింది. ఇందుకోసం ఆమె రూ. 53.60(70వేల డాలర్లు) చెల్లించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది...