Home » Woman
కొన్ని సెకన్లలో, రెండు పాములోని ఒక పాము కిందికి దిగడం ప్రారంభించి, ఆపై ఆమె చేతిని చుట్టుకుంటుంది. ఆమె పెద్ద పామును పట్టుకోవడంతో అది ఆమె చుట్టూ తిరుగుతోంది.
మెనోపాజ్ వయస్సు, జన్యుపరంగా నిర్ణయించబడుతుందని నిపుణులు చెబుతారు. అయితే ధూమపానం , కీమోథెరపీ వంటివి అండాశయ క్షీణతకు కారణం అవుతాయి. ఫలితంగా ముందుగానే మెనోపాజ్ వస్తుంది. పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ ప్రారంభానికి ముందు ఉన్న కాలాన్ని సూచిస్తుం�
తీవ్రంగా భయానికి లోనైన దంపతులు ఈ దారుణం గురించి బయటికి చెప్పేందుకు భయపడ్డారు. అయితే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు షేర్ డిమాండ్ చేశాడు. అందుకు భర్త నిరాకరించడంతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
వివాహ వేదికల్లో పెళ్లి సంబంధాల కోసం వధూవరులు పేర్లు రిజిస్టర్ చేసుకుంటారు. తమకు నచ్చిన వాటిని ఎంచుకుంటారు. అయితే ఓ యువతి 14 ప్రొఫైల్స్‌లో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతో�
ఇలాంటి ఘటన జపాన్ లో మరొకటి జరిగింది. 2013లో 44 ఏళ్ల మహిళ ఆరు నెలల వ్యవధిలో 15,000 కంటే ఎక్కువ సార్లు పోలీసులకు కాల్ చేసినందుకు అరెస్టు అయింది. ఆమెను అరెస్టు చేయడానికి ముందు అధికారులు దాదాపు 60 సార్లు ఆమె ఇంటికి వెళ్లారు.
సోనూ ఫిర్యాదులపై ప్రేమ్‌చంద్ 2016 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది అరెస్ట్ అవుతూనే ఉన్నాడు. గృహహింస ఆరోపణలతో అరెస్ట్ అవుతున్న అతడికి ప్రతిసారీ అతని భార్యనే బెయిల్ ఇప్పించి విడిపిస్తోంది. 2019, 2020లో కూడా ప్రేమ్‌చంద్ జైలుకు వెళ్లవలసి వచ్చింది
భార్యాభర్తలు విడిపోతే భర్త భార్యకు భరణం ఇవ్వటం సాధారణమే. కానీ భార్యతో పాటు ఆమె పెంపుడు కుక్కలకు కూడా భవరణం ఇచ్చి తీరాలని కోర్టు ఇచ్చిన కీలక తీర్పు అత్యంత ఆసక్తికరంగా మారింది.
టమాటాల ధరల్లా నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదగాలమ్మా..అంటూ దీవించారు పెద్దలు. టమాట ధరలు ఎంతగా పెరుగుతున్నాయో నువ్వు సుఖ సంతోషాలతో అంత ఎత్తుకు ఎదగాలి అంటూ టమాటాలు బహుమతిగా ఇచ్చి దీవించారు.
ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి రావడం లాంటివి చాలా విన్నాం. తాజాగా ఓ మహిళ ఆపిల్ వాచ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఫేక్ వాచ్ డెలివరీ కావడంతో ఆమె షాకయ్యింది. ఆ తరువాత ఏం జరిగిందో చదవండి.
కన్నతల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందీ వీడియో. తల్లి పేదదే అయినా బిడ్డ ఆకలి తీర్చాలి.దాని కోసం ఏదైనా చేయాలి. ఎంత కష్టమైనా పడాలి..అందుకే ఈ తల్లి పడే కష్టం చూస్తే మనస్సు చలించిపోతోంది. ఎంత కష్టం తల్లీ నీకు అనిపిస్తోంది.