Home » Woman
ఫోన్ పోతే తిరిగి దొరకడం అంటే లక్ ఉన్నట్లే. ముంబయిలో ఓ మహిళ తన ఐ ఫోన్ పోగొట్టుకుంది. తిరిగి ఎలా పొందగలిగిందో ట్వీట్ చేసింది. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చిన వారిపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
ప్రేమను వ్యక్తం చేయడానికి వేరే ప్రదేశమే దొరకలేదేమో ఆ యువతికి .. కేదార్నాథ్ ఆలయంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో పెద్ద చర్చ జరుగుతోంది.
ఎంత క్షీరదాలైన ఒక్కోసారి మనుష్యులపై దాడికి తెగబడుతుంటాయి. ఓ కంగారూ టూరిస్ట్ పై దాడి చేసి ఎంత కంగారు పెట్టిందో చూడాల్సిందే.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహాలు మళ్లీ చిగురిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం స్కూల్ డేస్‌లో మిస్ అయిన ఫ్రెండ్‌ని ఒక అమ్మాయి ఇన్ స్టాగ్రామ్‌లో మళ్లీ ఎలా కలిసిందో చదవండి. మనసుని హత్తుకుంటుంది.
ప్రపచంలో ఏ బియ్యం గోదాములో అయినా బియ్యం నాణ్యతను పరీక్షిస్తారు. అయితే ఓ మహిళ బియ్యం పరీక్ష చేసే విధానం భయం కలిగించేలా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగిన బస్తాలు మోసే కూలీల పరిస్థితి ఏంటో అని చూసిన వారు షాకవుతున్నారు.
2022 లో తనను తాను పెళ్లి చేసుకుని సంచలనానికి తెర లేపిన క్షమా బిందుని ఎవరూ మర్చిపోరు. పెళ్లి తరువాత సోలో లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు రీసెంట్గా జరుపుకుంది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రాలోని జైసల్మేర్‌లో ఒక యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. అడవిలో నిప్పుపెట్టి, దాని చుట్టూ యువతిని �
ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్‌కి బెస్ట్ స్టేజ్‌గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు చీరతో ఏ పని చేయాలన్నా కష్టం అనే మహిళలంతా ఇప్పుడు చీరకట్టుతో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు. చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్లు చేసేస్తున్నారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూడండి.
కర్నాటకలో ఓ ఈవ్ టీజర్ భరతం పట్టింది ఓ మహిళ. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించిన గుర్తు తెలియని వ్యక్తి చెంపలు పగలగొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.