Home » women 18 vote
18 ఏళ్లకే ఓటేస్తున్నారుగా..అదే వయస్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?అంటూ కేంద్రం యువతుల వివాహం వయస్సు 18 నుంచి 21 పెంపు నిర్ణయంపై ప్రశ్నించారు సమాజ్ వాదీ ఎంపీలు.