Home » Women Died
బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం లోని తపోవనం కూడలి వద్ద ఆదివారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో 7 గురిక�
హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ కారణంగా మౌనిక అనే యువతి చనిపోయింది. అమీర్‌పేట మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి మౌనిక అనే వివాహిత నిండు ప్రాణాలు కోల్పోయింది. కూకట్‌పల్లికి చెందిన మౌనిక భారీ వర్షం కారణంగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ కి�