Home » Women Gold
ధనత్రయోదశి రోజు ఎవరైనా ఏం కొనాలని అనుకుంటారు. ఎలా ఉండాలని అనుకుంటారు. కొత్తగా బంగారం తెచ్చుకోవాలని భావిస్తారు. ఒంటి నిండా నగలు వేసుకుంటే మంచిది అనుకుంటారు. అయితే మన దేశంలో స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుమట! స్త్రీ ధనం కింద బంగారాన్ని