Home » women harrassement
పోలీసు వ్యవస్థకు మచ్చతెచ్చే పని చేసి ఉన్న ఉద్యోగం లోంచి సస్పెండ్ అయ్యాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు ఎస్సై కొల్లి రామకృష్ణ. తండ్రి మీద కేసు పెట్టకుండా ఉండాలంటే తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలంటూ మహిళను వేధించిన కేసులో జిల్లా ఎస