Home » Women Kissed
సెలబ్రిటీలపై సామాన్య ప్రజలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిని ఒక్కసారి చూస్తే చాలు అనుకునేవారే ఎక్కువగా ఉంటారు. బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్‌కు కూడా అక్కడ ఎక్కువగా మహిళలే అభిమానులు ఉంటారు. బాలీవుడ్ సీనియర్ నటు�