Home » women missing
మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏం జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? Pawan Kalyan
గత 50 ఏళ్లలో ప్రపంచంలోని 142.6 మిలియన్ల మంది మహిళలు జనాభా లెక్కల నుంచి అదృశ్యమయ్యారు. అందులో ఒక్క భారతదేశంలోనే 45.8 మిలియన్లు మహిళలు అదృశ్యమైయ్యారని ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అదృశ్యమైన మహిళల్లో చైనాతో పాటు దేశంలో �