Home » women safety mobile app
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ మహిళల భద్రత కోసం కొత్త యాప్ అభివృద్ధి చేసింది.. అదే.. Disha App.. ఈ యాప్ అధికారికంగా లాంచ్ అయింది. దిశ యాప్ డౌన్‌లోడ్ కోసం Google Play స్టోర్‌లో అందుబాటులో ఉంది.