Home » Women Takes Life
కూరగాయలు తెచ్చేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాత్రూమ్ లో హ్యాంగర్‌కు చీరతో ఉరివేసుకుంటూ మహిళ కనిపించింది.