Home » Women Trapping Men
యువకుడికి గత కొన్నిరోజులుగా తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అవతలి నుంచి ఓ యువతి గొంతు వినిపిస్తుంది. మా ఇంటికి ఒక్కసారి వచ్చిపో అంటూ పదేపదే యువకుడిని కోరింది. కొన్నిరోజుల తరువాత ఓసారి యువతి ఇంటికి వెళ్లాడు.