Women will walk 65000km

    ఆడవాళ్లు 50 ఏళ్లు వచ్చేనాటికి, 65వేల కిలోమీటర్లు నడుస్తారంట

    October 16, 2020 / 03:52 PM IST

    Women will walk 65,000 km by the age of 50: కొందరు మహిళలు ఇంటిదగ్గరుండి, పిల్లల ఆలనా పాలన చూస్తారు‌. అయినా వాళ్ల పని తక్కువకాదు. మరి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల సంగతి? కిచెన్ నుంచి హాలు వరకు, ఇంటి నుంచి ఆఫీసు, జర్నీలు, టూర్లు…అన్నీ కలపి ఆడవాళ్లు ఎంతమేర నడుస్తారో సైంటిస్ట

10TV Telugu News