Women World Boxing Championship

    Anand Mahindra: “ఇండియా అంటే ఏంటో చాటి చెప్పావ్”

    May 20, 2022 / 12:41 PM IST

    ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించింది. ఈ చారిత్రక విజయంతో దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటింది. పలువురు నిఖత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ట్వీట్‌తో మాట్లాడే బిజినెస్ దిగ్గజం

10TV Telugu News