Home » Women
అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు.
మహిళలు, పిల్లలు మరియు ఎల్జీబీటీక్యూ(Lesbian, gay, bisexual, and transgender) కమ్యూనిటీకి సంబంధించిన నేరాలను, వీడియోలను టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడాన్ని బ్రాడ్కాస్ట్ కంటెంట్ ఫిర్యాదు మండలి (BCCC)) నిషేధించింది.
కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే వంధ్యత్వం(సంతాన ప్రాప్తి లేకపోవడం) లేదా సంతానోత్పత్తిలో ఇబ్బందులు వస్తాయంటూ వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. లేటస్ట్‌గా క్లారిటీ ఇచ్చింది కేంద్రప్రభుత్వం.
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ కున్నంత డిమాండ్ మరి వేటికీ లేదంటే అతిశయోక్తికాదు. బహుళ ప్రాచుర్యం పొందిన వాట్సప్ ద్వారా మహిళలకు నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించాడో కీచకుడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 370 మంది మహిళలను టార్చర్ చేశాడు. చివరికి
Saudi Arabia 17 Years womens driving permits : మహిళల విషయంలో ఎన్నో ఆంక్షలు ఉన్న దేశం సౌదీ అరేబియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో మహిళలు కూడా డ్రైవింగ్ చేయవచ్చనే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. 2017 సెప్టెంబర్‌లో మహిళలకు డ్రైవింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తూ ప
Domestic violence on Womens: సాధారణ రోజుల్లో కంటే లాక్డౌన్ లో మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే లాక్డౌన్ లో నమోదైన గృహహింస ఘటనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అందరూ ఇళ్లల్లో ఉం�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే టీకా వ
ఏపీ ప్రభుత్వం మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైసీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున�
ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.