Home » Womens Asia Cup 2022
భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ అదరగొట్టింది. ఏడోసారి ఆసియా కప్ గెలుచుకుంది.
నేటి నుంచి మహిళల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా టీమిండియా జట్టు బరిలోకి దిగుతోంది.