Home » Womens Self Help Groups
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని మంత్రి సీతక్క అన్నారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు.