-
Home » Women's Single
Women's Single
Syed Modi International 2022 Final: మాళవిక బన్సోద్పై పీవీ సింధు విజయం.. టైటిల్ కైవసం!
January 23, 2022 / 04:08 PM IST
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన తెలుగుతేజం పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది.