-
Home » Women's T20 World Cup Final
Women's T20 World Cup Final
Women’s T20 World Cup Final.. Aus vs SA Live Updates: ఆరోస్సారి.. వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియా
February 26, 2023 / 05:47 PM IST
ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది. ఆరోసారి మహిళల టీ20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.