Home » Wood Pressing Oil
గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెర�