Wooden Bridge

    Wooden Bridge: కుండపోత వానకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

    July 25, 2022 / 10:24 AM IST

    భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఉదయం జరిగింది. సోలాంగ్-మనాలిని కలుపుతూ నిర్మించిన కలప బ్రిడ్జి ఇది.

10TV Telugu News