wooly mammoth baby

    Viral News: బంగారు గనుల్లో ‘మమ్మీ’ అవశేషాలు.. 30వేల సంవత్సరాల క్రితం..

    June 26, 2022 / 07:11 PM IST

    వాయువ్య కెనడియన్ గోల్డ్ మైన్‌లో (బంగారం గని) అరుదైన మమ్మీ అవశేషాలను గుర్తించారు. స్థానిక ట్రొండెక్ హ్వెచిన్ ఫస్ట్ నేషన్ సభ్యులు దీనిని కనిపెట్టారు. ఇది ఒక ఆడ జంతువుగా గుర్తించారు. ఈ మమ్మీ అవశేషాలు ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడని అత్యద్భుతమ

10TV Telugu News