Home » work of hackers
Mumbai’s massive power cut : ముంబైలో భారీ కరెంట్ కట్ నగరమంతా ఉలిక్కిపడింది. ఒక రోజుంతా కరెంట్ పోయింది. ఎప్పటిలానే పోయి ఉంటుందిలే అనుకున్నారంతా.. కానీ, కరెంట్ కట్ వెనుక హ్యాకర్ల హస్తం ఉందని తెలిసి అంతా షాకయ్యారు. అక్టోబర్ 12న దాదాపు ముంబైలో రోజుంతా కరెంట్ లేదు. ద