Home » work permits
అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి కోర్టు తీర్పు తాత్కాలిక ఊరటనిచ్చింది. హెచ్ 1బీ వీసాదారుల భార్యలకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ �