Trending
-
Home » Workings Stills
Workings Stills
'డెకాయిట్' వర్కింగ్స్ స్టిల్స్ షేర్ చేసిన సాయి కామాక్షి భాస్కర్ల..
April 12, 2026 / 08:02 AM IST
నటి సాయి కామాక్షి భాస్కర్ల అడివి శేష్ డెకాయిట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో పంచుకుంది.