Home » World Athletics Championships
మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా ఒకరినొకరు అభినందించుకున్నారు.
భారత జావెలిన్ త్రో స్టార్, టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2024లో పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం నీరజ్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా అతడు నిలిచాడు
దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు పేలవంగానే ముగిసింది. భారీ అంచనాలతో మొదలుపెట్టిన 4×400 మిక్స్డ్ రిలే టీమ్ అద్భుతం చేయలేకపోయింది. ఫైనల్లో బ్రెజిల్‌పై పై చేయి సాధించి 3 నిమిషాల 15:77 సెకన్ల టైమింగ్త