Home » World Bank report
భారత్లో భీకరమైన హీట్ వేవ్స్..మనుషులు జీవిత కాలంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్టులో రానున్న రోజుల్లో ప్రజలు ఎంతగా సఫర్ అవుతారో వెల్లడించింది.
1970 మాంద్యం తర్వాత కోలుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అత్యంత మందగమనంలో ఉందని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో వడ్డీరేట్ల పెంపు కారణంగా 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ అంచన