Home » World Cup calling
FIFA World Cup 2022 Plans : భారతీయ టెలికాం ఆపరేటర్ జియో ఐదు కొత్త, ప్రత్యేకమైన ఫుట్బాల్ ప్రపంచ కప్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలో కనెక్టివిటీని అందించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.