Home » World Cup Match Tickets
విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి అనుబంధంగా అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు..
సాధారణంగా భారత్, పాకిస్తాన్ జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. అది కూడా వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో దాయాదుల మధ్య పోరంటే ఆ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.