Home » World Cup Qualifier
వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్ టోర్నీలో జింబాబ్వే(Zimbabwe) చెలరేగుతోంది. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో విజయాలు సాధించిన జింబాబ్వే తాజాగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది.