Home » world economy
కప్పలు, పాములు.. మనం తరచూ చూస్తుండే ప్రాణులే.. అయితే వాటి వల్ల 34ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ షాకింగ్ విషయం అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు కారణాలుకూడా వారు వెల్లడించారు.
శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అత్యంత విలువైన గ్రహశకలాన్ని కనుగొన్నారు. దీని విలువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ విలువేనట. దీన్ని భూమ్మీదకు తెస్తే అందరు బిలియర్లు అవ్వొచ్చట.
భారత దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని, ఎకానమీ పరంగా 2022లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమిస్తుందని బ్రిటిష్ కన్సల్టెన్సీ సెబర్ వెల్లడించింది.
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పడుతుంది. అంచనా వేసిన ట్రిలియన్స్ డాలర్ల ప్రపంచ ఆదాయ నష్టం కారణంగా ఈ ఏడాది వరల్డ్ ఎకానమీ మాంద్యంలోకి ప్రవేశించనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం ప్రభావం మరికొంచెం ఎక్కువగ
ప్రపంచీకరణ యుగంలో కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి మహమ్మారిగా మారగలదనే ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై సందేహాలను రేకిత్తిస్తోంది. ఇప్పటివరకూ కరోనా వ్యాప్తితో మరణాల సంఖ్య 3,000కి చేరుకుంది. 80వేలకు పైగా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఇట�