Home » World Environment Day 2021
మనిషి తాను సౌకర్యంగా బ్రతికే క్రమంలో తన నాశనాన్ని తానే కోరుకుంటున్నాడు. ఈ భూమ్మీద మనుషులే కాదు అసలు జీవం ఉండాలంటే పర్యావరణం ముఖ్యం. కానీ అలాంటి పర్యావరణనాన్ని ఎవరికి వారు స్వార్ధానికి నాశనం చేస్తుంటే..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు..
జీవన విధానాలను మార్చుకుని..కునారిల్లుతున్న పర్యావరణానికి ఊపిరి పోద్దామని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మనిషి రోజు రోజుకు తన జీవన విధానాన్ని మార్చుకుంటూ పోతున్నాడనీ..దీంతో పర్యావరణం కునారిల్ల�
గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు.. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది.