Home » world heart day
నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు.
గుండె జబ్బులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఉందనే అంశంపై అవగాహన పెంచడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 29న ‘వరల్డ్ హార్ట్ డే’ జరుపుతున్నారు. అదే ఈరోజు..వరల్డ్ హార్ట్ డే.
గుండెను పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవాలి. తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పీచు పదార్థం, మంచి కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు శ్రీరామరక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు. మాంసాహారం తినే వారు వీలైనంత ఎక్కువగా చ�