Home » World Heart Day 2023
వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు
నిన్నటివరకు రెండు మూడు అంతస్థులు సునాయాసంగా ఎక్కిన వాళ్ళు ఇప్పుడు ఒక్క ఫ్లోర్ ఎక్కడానికే ఆయాసపడుతున్నారంటే వెంటనే అప్రమత్తం కావాలి.
వ్యాయామం లేకపోవడం, చెడు అలవాట్లు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈరోజు 'వరల్డ్ హార్ట్ డే'. జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.