-
Home » World largest face mask
World largest face mask
Face Mask: ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. గిన్నీస్ బుక్లో చోటు
March 27, 2022 / 04:00 PM IST
తైవాన్ కు చెందిన మెడికల్ సప్లై కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. అతిపెద్ద సర్జికల్ తయారుచేసి గతంలోని మాస్క్ సైజ్ కంటే చాలా పెద్ద స్థాయిలో మాస్క్ ను సిద్దంచేసింది.