Home » world most expensive fish
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప మళ్లీ కనిపించింది. కానీ ఈ చేపను పట్టుకున్నా..అమ్మినా జైలుశిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అందుకే యూకేలో పట్టుకోవటానికి ఎవ్వరు సాహసించరు.