Home » World Photography Day 2023
మాటల్లో వివరించలేని భావాన్ని కూడా ఒకే ఒక్క ఫొటో వర్ణిస్తుంది. మన హృదయాలను హత్తుకుంటుంది..
పేరు తెచ్చుకున్న ఫొటో గ్రాఫర్లే కాదు క్రీడాకారుల నుంచి బిజినెస్మెన్ వరకు అందరూ తాము తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు.
ఇప్పుడు ఫోటో దిగాలంటే చేతిలోని ఫోన్‌తో వందల కొద్దీ ఫోటోలు దిగొచ్చు. కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే కూడా సంబరమే. స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకునే వరకూ ఎదురుచూపులు. ఒక ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. సెల్ ఫోన్లో చూసుకునే ఫోటోల�