Home » World Record in cricket
వన్డే క్రికెట్ చర్రితలో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నెదర్లాండ్స్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. గతంలో ఆస్ట్రేలియాపై ఆ జట్టు నమోదు చేసిన 481 స్కోరును బద్దల�